CTR: ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య రూ.10 లక్షలు, తవణంపల్లి మండలం గొల్లపల్లికి చెందిన వెంకట సిద్ధార్థ రూ.50 వేల విరాళం అందజేశారు. గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు దాతలు చెక్కులను అందించారు. ఈ నిధులను ఆసుపత్రిలోని ప్రసూతి, ఆర్థోపెడిక్ విభాగాల ఆధునీకరణ, వైద్యపరికరాల కొనుగోలుకు వినియోగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఆసుపత్రికి రూ.10.50 లక్షల విరాళం


