PPM: గాంధీ జయంతిని పురష్కరించుకొని రావివలసకు చెందిన రుగడ శ్రీనివాసరావు మహత్మాగాంధీ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి పలువురి ప్రసంశలను అందుకున్నారు. గాంధీజి రూపాన్ని సహజత్వానికి దగ్గరగా, ఆకర్షణీయంగా చిత్రించడంతో ఈ పెయింటింగ్ చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈయన పార్వతీపురం మండలంలోని గిరిజన పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకట్టుకుంటున్న బాపూజీ చిత్రం


