SKLM: ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం వాలంటీర్లు చేసిన తప్పా అని పాతపట్నం మాజీ MLA శాంతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చిన హామీలను పక్కనపెట్టి వారిని తొలగించిందని ఆరోపించారు. ఇన్‌ఫ్లూయెన్సర్ల పేరుతో పార్టీ కార్యకర్తలకు నిధులు అందించడం సరైన విధానమేనా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
'వాలంటీర్లు చేసిన తప్పేంటి'


