హైదరాబాద్: 28°C
తెలంగాణ

వియత్నాం పర్యటనకు పోన్కల్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎంపిక

MNCL: జన్నారం మండలం పోన్కల్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కస్తూరి శ్రీకాంత్ వియత్నాం పర్యటనకు ఎంపికయ్యారు. ఆ దేశంలో అమలు చేస్తున్న విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం పలువురు ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. వారిలో కస్తూరి శ్రీకాంత్ కూడా ఉన్నారు. ఆ దేశంలో అమలు చేస్తున్న విద్యా విధానంను అధ్యయనం చేయనున్నారు.