అనంతపురం జేఎన్‌టీయూఏలో ఎన్‌ఎస్‌ఎస్, ఏపీ పోలీస్, ఈగల్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ‘నశా ముక్త్ యువ – వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక భారీ ర్యాలీ, ఆరోగ్య నడక నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన్ రావు మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జేఎన్‌టీయూ విద్యార్థుల భారీ ర్యాలీ


