NRML: పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. గురువారం నిర్మల్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ప్రారంభించారు. అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలన్నారు.
తెలంగాణ
'ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'


