హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వివరాలను 24 గంటల్లో నమోదు చేయాలి'

VZM: జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, గృహ యజమానులు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు తదితర సంస్థలు వారి వివరాలను 24 గంటల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని SP దామోదర్‌ సూచించారు. FRRO/FROకు వివరాలు సమర్పించేందుకు నిర్దేశిత వెబ్‌సైట్‌ను వినియోగించాలని, వివరాలు నమోదు చేయకపోతే చట్ట ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుందన్నారు.