హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా అంగన్ కా ఉత్సవ్

SKLM: నరసన్నపేట మండలం దేవాది గ్రామంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రమణమ్మ ఆధ్వర్యంలో అంగన్ కా ఉత్సవ్ ఘనంగా నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, గర్భిణులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, మహిళా సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను గ్రామ పెద్దల సమక్షంలో సత్కరించారు.