హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలి : కలెక్టర్

SRPT: సూర్యాపేట జిల్లా నూతన విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్. శ్రీనివాసరావు గురువారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యాశాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల అభ్యసన నైపుణ్యాల పెంపుపై కలెక్టర్‌తో చర్చించారు.