NZB: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన 39వ జాతీయ సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ బాలికల జట్టు మూడో స్థానంలో నిలిచి ట్రోఫీ సాధించింది. ఈ జట్టులో స్థానం సంపాదించిన కమ్మర్‌పల్లి జడ్పీహెచ్‌ఎస్ పదో తరగతి విద్యార్థిని ఏ. మధుమితను సర్పంచ్, ఉపసర్పంచ్, ఉపాధ్యాయులు, కోచ్‌లు అభినందించారు.
తెలంగాణ
జాతీయ స్థాయిలో రాణించిన మధుమిత


