హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య ఆరోగ్య శాఖలో 33 పోస్టులు

BHPL: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో NHM కింద ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DMHO డాక్టర్ సి.హెచ్. మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు గమనించాలని కోరారు.