హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్

ASF: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే 3–6 ఏళ్ల పిల్లలకు సమతుల్య పౌష్టికాహారం అందించి ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ అంగన్వాడీ కేంద్రంలో తొలిముద్దు అల్పాహార కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పిల్లలకు ఉప్మా, కిచిడీ అందించారు. అనంతరం రైతువేదికలో గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు.