WGL: కాకతీయ యూనివర్సిటీలో ABVP 48 గంటల నిరసన దీక్షా శిబిరాన్ని గురువారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, హాస్టళ్లలో వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మద్దతు ప్రకంటించి అదనపు ఫీజుల భారాన్ని వెంటనే తగ్గించాలని VC ప్రతాప్‌రెడ్డిని కోరారు.
తెలంగాణ
AVBPకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి


