హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

AKPన: ర్సీపట్నం మున్సిపాలిటీ సిబిమ్ కాంపౌండ్ నుంచి కూరగాయల మార్కెట్ వరకు నూతన రహదారి శంకుస్థాపన కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఆర్అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రహదారి నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ అధికారులను ఆదేశించారు.