NDL: మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ నిర్వాసితులకు ఇచ్చిన GO.MS.NO.98ని వెంటనే అమలు చేయాలని బాధితులు నాగేంద్రుడు డిమాండ్ చేశారు. నేడు నంది కొట్కూరులో నిర్వాసితులు 190వ రోజు దీక్షలు చేపట్టారు. జలవనరుల శాఖ 205 ఖాళీలో తమను రిప్లేస్మెంట్ చేయడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్టీఆర్ ఇచ్చిన GO.MS.NO.98 అమలు చేయాలి'


