ఎస్‌ఐఆర్ ప్రక్రియ డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. SIR ప్రక్రియ, మ్యాపింగ్ కాని ఓటర్లు, నోటీసుల జారీ, ధ్రువపత్రాల సేకరణపై సమీక్షించారు. ఓటర్ల వివరాలను నిర్ణీత గడువులో డిజిటలైజ్ చేయాలని సూచించారు.
తెలంగాణ
'ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి'


