E.G: పేదరిక నిర్మూలన, కుటుంబాల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పీ-4 విధానాన్ని అమలు చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో పీ-4 బృందం, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘సూపర్ సిక్స్’ పథకాల లబ్ధిదారులతో మాట్లాడి సంక్షేమ పథకాల అమలు తీరుపై వివరాలు తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రి సమీక్ష


