హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాచేపల్లిలో S.S ఎలక్ట్రానిక్స్ ప్రారంభం

PLD: గురజాల నియోజకవర్గం దాచేపల్లి టౌన్ మసీద్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 'S.S ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీస్' షోరూమ్‌ను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.