హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న గండ్ర

BHPL: రేగొండ మండలం లింగాల క్రాస్‌ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, వెంటిలేషన్‌, చిన్నపాటి మరమ్మతుల సమస్యలను గుర్తించారు. వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను కోరారు