హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ ఎమ్మెల్యే

KRNL: సీ.బెళగల్‌‌ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్యాబోధన, ఆరోగ్య సేవలపై కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆరా తీశారు. గురువారం పోలకల్‌లోని అంగన్వాడీ కేంద్రం–10లో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రంలోని వసతులు, చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించారు.