హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలి: మాజీ ఎమ్మెల్యే

GDWL: పట్టణంలోని డీకే. బంగ్లాలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్, BRS ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలని విద్యావంతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.