BHPL: కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు DCC జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు రామాలయం సమీపంలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు MLA క్యాంప్ కార్యాలయంలో అఖిలపక్ష, కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. MLA గండ్ర ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
తెలంగాణ
నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు


