హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఈఓ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం ఐడీఓసీ నుంచి సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఓటర్లను కార్యాలయాలకు పిలవకుండా బీఎల్ఓలు ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేసి, పత్రాలు స్వీకరించాలని సీఈఓ ఆదేశించారు. ఫారం-6, 7, 8 పెండింగ్, పరిష్కార వివరాలను రాజకీయ పార్టీలకు అందించాలని చెప్పారు.