ADB: జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకానికి ప్రకటన వెలువడింది. జిల్లా వ్యాప్తంగా 20 పీఎంశ్రీ స్కూళ్లలో ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు డీఈఓ మాధవి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వచ్చే నెల అక్టోబర్ 10వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణ
స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకానికి నోటిఫికేషన్


