GDWL: జిల్లాలో కూరగాయల ధరలు భారీగా పెరిగి సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అలంపూర్ సంతలో క్యారెట్, క్యాప్సికం కిలో రూ.80, బీన్స్ రూ.100, ఉల్లిపాయలు రూ.60 వరకు పలుకుతున్నాయి. వర్షాభావం, వాతావరణ మార్పులతో పంటల దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
ఎల్ నినో ఎఫెక్ట్.. పెరిగిన ధరలు!


