హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గాంధీ ఆశయాలే యువతకు స్ఫూర్తి'

MBNR: జడ్చర్లలోని డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS, ఓ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు ఉపన్యాస, వక్తృత్వ, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, పరిశుభ్రత విలువలను యువత ఆచరించాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. సుకన్య సూచించారు.