PLD: SIRలో అనర్హులుగా గుర్తించిన 19,103 కేసులను 100 శాతం పునఃపరిశీలించి అక్టోబరు 5లోగా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగకూడదన్నారు. నోటీసులు అందుకున్న వారి ఇళ్లకు BLOలు వెళ్లి పత్రాలను పరిశీలిస్తారని తెలిపారు. నిరాశ్రయులు, వెనుకబడిన వర్గాల అర్హుల కోసం ప్రత్యేక నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనర్హులుగా గుర్తించిన కేసులనుపై పునః పరిశీలన


