TPT: జిల్లాలో ఖాళీగా ఉన్న 21 ASHA పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు.గ్రామీణ ప్రాంతాల్లో 18, పట్టణ ప్రాంతాల్లో 3 పోస్టులు ఉన్నాయి. BN కండ్రిగ,చంద్రగిరి,చిట్వేల్, దక్కిలి,తిరుపతి (R),సత్య వేడు, నాయుడుపేట, రామచంద్రాపురం,యర్రావారిపాలెం,పుత్తూరు, పుల్లంపేట,కోడూరు,వడమాలపేట,తిరుపతి అర్బన్,సూళ్లూరుపేట మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ASHA పోస్టుల భర్తీకి దరఖాస్తులు


