హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నుడా సమావేశానికి హాజరైన కలెక్టర్

నెల్లూరు వేదాయపాలెంలోని నుడా కార్యాలయంలో నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. నుడా పరిధిలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.