GNTR: చేబ్రోలు, నారకోడూరుల్లో ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి, తనిఖీ అధికారి పీ. ప్రియదర్శిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయో ఉత్పత్తులను పరిశీలించిన అధికారులు సరైన పత్రాలు లేకపోవడంతో ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్–1983 ప్రకారం 939 లీటర్ల, రూ.2,78,911 విలువైన సరుకును నిలిపివేయాలని దుకాణ యాజమానులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు


