హైదరాబాద్: 28°C
తెలంగాణ

టైగర్ రిజర్వ్ జంగిల్ సఫారీ పునఃప్రారంభం

NGKL: మూడు నెలల విరామం తర్వాత అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జంగిల్ సఫారీ పునఃప్రారంభమైంది. FDO యష్ ప్రకాష్ దీనిని ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు మన్ననూర్ నుంచి బయలుదేరిన వాహనాలు పరాహాబాద్ గేట్ మీదుగా వ్యూ పాయింట్‌కు చేరాయి. పర్యాటకులు నల్లమల ప్రకృతి అందాలను వీక్షించగా, ఈ కార్యక్రమంలో FRO సవిత, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.