JGL: ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఎల్ఓలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు, పత్రాలు స్వీకరించాలని అన్నారు. అవసరమైతేనే విచారణ చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
కలెక్టర్‌తో SEC వీడియో కాన్ఫరెన్స్


