హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్న తుమ్మలగూడెం: రూ.60 వేల CMRF చెక్కు పంపిణీ

NLG: చిన్న తుమ్మలగూడెంకు చెందిన ఆవుల రవి, నాగలక్ష్మి దంపతుల కుమారుడి శస్త్రచికిత్స కోసం మంజూరైన రూ.60 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కును సర్పంచ్ బాత్క మణెమ్మ మహేష్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు.