PDPL: ధర్మారం మండలం కమ్మర్‌ఖాన్ పేటలో లేబర్ కార్డుల ప్రయోజనాలపై గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ 21 నుంచి 57 ఏళ్ల వయస్సు గల అర్హులందరూ లేబర్ కార్డులు పొందాలని సూచించారు. ఉప సర్పంచ్ ప్రమోద్, కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
అర్హులందరూ లేబర్ కార్డులు పొందాలి


