JGL: కోరుట్ల మండలం మోహన్‌రావుపేట గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. శ్రీరామ ఫంక్షన్ హాల్ వెనుక వ్యవసాయ బావిలో మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచరం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
మహిళ మృతదేహం లభ్యం


