హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్పీకి పోలీసు అధికారుల అభినందనలు

SRCL: పటిష్ట భద్రతా ఏర్పాట్లతో గణేష్ నిమజ్జనం, సీఎం పర్యటన విజయవంతమైనందుకు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేకు పోలీస్ అధికారుల సంఘం గురువారం అభినందనలు తెలిపింది. ముందస్తు ప్రణాళికతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ సమర్థంగా నిర్వహించారని పేర్కొంది. జిల్లా పోలీస్ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో సభ్యులు ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.