JGL: గురువారం జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డేలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.5.5 కోట్లతో కళాశాల నూతన భవనం, రూ.కోటితో ఉర్దూఘర్ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బ్యాంకింగ్, బీఎస్సీ హెల్త్‌కేర్ లాంటి కోర్సులలో సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
దేశ భవిష్యత్తు విద్యార్థులదే: ఎమ్మెల్యే


