హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయికి పోటీలకు10 మంది ఎంపిక

KMR: ఎంజేపీ పాఠశాల, కళాశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఖో-ఖో పోటీల్లో ముగ్గురు, భిక్కనూర్‌లో జరిగిన నెట్‌బాల్ పోటీల్లో ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఖో-ఖోలో బాలాజీ, నివర్తి, అభినవ్ విష్ణు, నెట్‌బాల్‌లో బాలాజీ, రాము, బన్నీ, వినయ్, మనోహర్, యశ్వంత్, అభినవ్ విష్ణు ఎంపికయ్యారు.