హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ!

KMM: కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి జిల్లా గిరిజన అభ్యర్థులకు భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. 100 మందికి ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. ₹3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఈ నెల 7 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 10న స్క్రీనింగ్ టెస్ట్, 15 నుండి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.