TPT: 'నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్' అవగాహన పోస్టర్ ను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత మత్తు పదార్థాలు, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సమాజ నిర్మాణంలో భాగస్వాములై బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వికసిత్ భారత్ పోస్టర్ ఆవిష్కరణ


