హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభం'

PDPL: ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల కోరిక మేరకు ఈరోజు నుంచి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు ప్రారంభించినట్లు హెచ్ ఎం మల్లన్న తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాల పెంపు, వెనుకబడిన విద్యార్థులకు అదనపు శిక్షణ లక్ష్యంగా తరగతులు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.