హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెట్టుబడి అవకాశాలపై జర్మనీలో స్పీకర్ వివరణ

VKB: జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్‌లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ అసెంబ్లీ ప్రతినిధి బృందం సమావేశమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన భేటీలో రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమలు, మౌలిక వసతులు, ఇన్నోవేషన్, టెక్నాలజీపై చర్చించారు.