హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద ఇర్లపాడులో SMC ఎన్నికలు వాయిదా

ప్రకాశం: పెద చెర్లోపల్లి మండలం పెద ఇర్లపాడు ZPHSలో గురువారం జరగాల్సిన SMC ఎన్నికల ప్రక్రియ వాయిదా పడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యంతోనే ఎన్నికలు వాయిదా వేశారంటూ ఆరోపిస్తూ.. ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించారు. ఎన్నికలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.