హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గడువులోపు SIR పూర్తి చేయాలి'

PDPL: SIR ప్రక్రియను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన రామగుండం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఫారెన్ -6 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. కార్యాలయంలోని రికార్డులు, వివిధ ప్రక్రియల పురోగతిని పరిశీలించారు. పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని ఆదేశించారు.