హైదరాబాద్: 28°C
తెలంగాణ

చంద్రయాన్‌ పల్లి శివారులో రోడ్డు ప్రమాదం

NZB : చంద్రయాన్‌పల్లి శివారులో గురువారం కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం కారణంగా గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.