KNR :ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా SRR ప్రభుత్వ కళాశాలలో 9(టీ) బెటాలియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 40 మంది క్యాడెట్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రతి రక్తపు బొట్టులో మానవత్వం దాగి ఉందని లెఫ్టినెంట్ కల్నల్ వి.కృష్ణ, డాక్టర్ ఉషారాణి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ హరో జ్యోత్ కౌర్, కెప్టెన్లు సంజీవ్, కిరణ్ జ్యోతి,పాల్గొన్నారు
తెలంగాణ
SRR కళాశాలలో రక్తదాన శిబిరం


