NLG: దేవరకొండ మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కే.అనిత ఆధ్వర్యంలో గురువారం దేవరకొండ పరిధిలోని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి లీగల్ అవేర్నెస్, వెల్ఫే వెల్ఫేర్ స్కీముల గురించి అవగాహన కల్పించారు. వారికి బార్ సోసియేషన్ ఆధ్వర్యంలో రైస్, కూరగాయలు, ఆయిల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు.
తెలంగాణ
న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం


