హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ నేత లాల్య నాయక్ మృతి

WNP: పెద్దగూడెం తండాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు నేనావత్ లాల్య నాయక్ ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి గురువారం నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, తండావాసులు పాల్గొన్నారు.