హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవల్లిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

WNP: స్వచ్ఛతా హీ సేవ-2026లో భాగంగా గురువారం రేవల్లిలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది రోడ్డుపై చీపుర్లతో శుభ్రత పనులు చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ టప్ప రాజయ్య, బ్యాంకు అధికారులు, సిబ్బంది, గ్రామ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.