PLD: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆరు పాఠశాలలు జిల్లా స్థాయి అవార్డులకు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారి పీవీజే రామారావు తెలిపారు. అక్టోబర్ 2న అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు గురజాలఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎంపికైనట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు ఆరు పాఠశాలలు


